బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం

ప్రతినెలా ముఖ్యమైన బ్లాగ్ టపాలపై అభిప్రాయవేదికను ఏర్పాటు చేయడం జరిగింది.మీకు నచ్చిన ఏదైనా బ్లాగ్ టపాపై మీ అభిప్రాయాలను పంపవచ్చు.అయితే ఈ క్రింది షరతులను తప్పనిసరిగా పాటించాలి.
  • మీ అభిప్రాయాలు టపాలోని వాస్తవాలను,అవాస్తవాలను తెలియజేసేదై ఉండాలి.దీనివలన వీక్షకుల      సత్యాసత్యాలను  గ్రహించడం జరుగుతుంది.ఆ యా బ్లాగర్లను కూడా మేలుకొలిపేవారై ఉంటారు.  
  • వ్యక్తిగతమైన  విమర్శలుగాని,బ్లాగర్నుగాని,బ్లాగునుగాని విమర్శించకూడదు.అటువంటివాటికి చోటు   లేదు.             
  • ఏ టపాపై మీ అభిప్రాయాలను వెలిబుచ్చుతారో ఆటపా లింకును,మీ అభిప్రాయాలను,మీ పేరును,మీకిష్టమైతే మీ   ఫోటోను md.ahmedchowdary@gmail.com కు మెయిల్ చేయగలరు.
  • మీ అభిప్రాయాలన్నీ బ్లాగ్ వేదికలోని బ్లాగుల టపాల గూర్చి మాత్రమే వెలిబుచ్చాలి.
  • మీ అభిప్రాయాలపై వచ్చిన వీక్షకుల ప్రశ్నలకు కూడా  {అభిప్రాయకర్తగాని,బ్లాగరుగాని} జవాబులు అందిస్తే బాగుంటుంది.  
  • వీలైతే టపా సంబంధిత బ్లాగర్ కు ఆ అభిప్రాయాన్ని తెలియచేయడం జరుగుతుంది. 
మా ప్రయత్నమంతా బ్లాగర్ యొక్క అమూల్యమైన టపాలకు ప్రాచుర్యం కలిపించడం,తెలుగు ప్రజలను ఎడ్యుకేట్ చేయడమేనని గుర్తిస్తే మాకు అంతేచాలు.
......................................................................................................... 
ఈ నెల టపా.............................. అభిప్రాయం కొరకు క్లిక్ చేయండి.                        
 

Recent Comments

Most Reading