బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం

బ్లాగ్ లోగో

బ్లాగర్లకు మా విన్నపం ఏమనంటే ఈ బ్లాగ్ వేదికను ప్రచారం చేయటంలోనే మీ బ్లాగుల ప్రచారం కూడా ఇమిడి ఉంది.ఈ బ్లాగ్ వేదికను విస్తృతమైన ప్రచారం కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము.దానిలో భాగంగా ఈ బ్లాగ్ వేదిక LOGO ను మీ బ్లాగుల ద్వారా బ్లాగ్ వీక్షకులకు తెలియచేయుటకు సహకరించవలసినదిగా బ్లాగర్లకు విజ్ఞప్తి చేస్తున్నాము.బ్లాగ్ వేదిక LOGO లేని బ్లాగులకు బ్లాగ్ వేదికలో చోటు లేదు.దయచేసి మీకు నచ్చిన LOGO ను అతికించుకోగలరు.

బ్లాగర్

1. Dashboardకి వెళ్ళి అక్కడ Layout అన్న లింకుని నొక్కండి.
2. (మీ బ్లాగు పేజీ అమరిక కనిపిస్తుంది) అక్కడ Add a Gadget (పాత బ్లాగర్‌లో అయితే Add a Page Elemet) అన్న లింకుని నొక్కండి.
3. తర్వాత వచ్చే popupలో HTML/JavaScript అన్న దాన్ని ఎంచుకోండి.
4. తర్వాత Content పెట్టెలో మీకు నచ్చిన బ్యానరుకి సంబంధించిన కోడ్‌ని అతికించండి.
5. భద్రపరచి మీ బ్లాగులో ఎలా కనిపిస్తుందో చూసుకోండి.

వర్డుప్రెస్

1. మీ Dashboardకి వెళ్ళి అక్కడ నుండి రూపం (లేదా Design) కి వెళ్ళండి.
2. అక్కడ విడ్జెట్లు (లేదా Widgets) అన్న లింకుని నొక్కండి.
3. ఆ తర్వాత Widget లో మీకు నచ్చిన కోడ్ Paste చేసి భద్రపరుచుకోండి.

గత ఇంటర్వూలు

coming soon

Details in Top Blogs

Coming soon

అంతర్జాలంలో 4,500 పైగా తెలుగు బ్లాగులున్నాయి.వాటిలో అత్యుత్తమమైనవి, ఉత్తమమైనవి,చెత్తాచెదారంలో నిండియున్నవి కూడా ఉన్నాయి.ఒక బ్లాగ్ వీక్షకుడు ఏది మంచి బ్లాగో,ఏది ఉపయోగపడే బ్లాగో వెతకాలంటే చాలా కష్టపడవల్సి వస్తుంది.నేను మంచి,మంచి బ్లాగులకోసం వెతికి,వెతికి విసికి వేసారిపోయి నాకష్టం మరెవ్వరూ పడకూడదనే కృతనిశ్చయంతో 'బ్లాగ్ వేదికను ప్రారంభించాను.దీని ద్వారా బ్లాగు వీక్షకులకు,బ్లాగర్లకు ఏదో విధంగా ఉపయోగం చేకూర్చాలనే సంకల్పంతో ప్లానింగ్ కూడా చేస్తున్నాను.ఎన్నో ఉపయోగాలు కాలక్రమేణా తెలుస్తూనే ఉంటాయి.ఈ బ్లాగ్ వేదికలో కేవలం ముఖ్యమైనవి 100బ్లాగులు మాత్రమే డిస్ ప్లే అవుతాయి.ప్రతిరోజూ అర్హత కల్గిన బ్లాగులను చేర్చడం,అర్హత కోల్పోయిన బ్లాగులను తొలగించడం కూడా జరుగుతుంది.ఎప్పటికప్పుడు ఈ బ్లాగ్ వేదిక వినూత్నమార్పులతో ,మంచి,మంచి బ్లాగులతో వీక్షకులను అలరిస్తూనే ఉంటుంది.
ఏ బ్లాగరైనా తన బ్లాగును బ్లాగ్ వేదికలో అనుసంధానం చేయాలనుకున్నప్పుడు ఈక్రింది సూచనలు తప్పనిసరిగా పాటించవల్సిఉంటుంది.
*మీ బ్లాగును ఎప్పటికప్పుడు క్రొత్త,క్రొత్త టపాలతో అప్ డేట్ చేస్తూ ఉండాలి.ఏ బ్లాగ్ అయినా 3నెలలకు మించి క్రొత్త టపా అందించకపోతే అటువంటి బ్లాగులను తొలగించడం జరుగుతుంది.మరీ మంచి బ్లాగ్ అయితే ఉంచడం జరుగుతుంది.
*బ్లాగ్ ఎప్పుడూ అసభ్యానికి,అశ్లీలతకు దూరంగా ఉండాలి.వర్తమాన విషయాలతో ఎక్కువుగా నిండివుంటే బాగుంటుంది.
*బ్లాగ్ వేదికలో మెంబరుగా జాయినయినవారు తప్పనిసరిగా బ్లాగ్ వేదిక లోగోను మీ బ్లాగ్లో అతికించుకోవాలి.క్లిక్ చేయండి.
*బ్లాగ్ వేదికలో మెంబర్ షిప్ కల్పించడం,కల్పించకపోవడం,తిరస్కరించడం,తొలగించడం అన్నీ కూడా బ్లాగ్ వేదిక టీం మాత్రమే సర్వహక్కులూ కల్గియుంది.ఇందులో ఎవరికీ ఏవిధమైన ప్రమేయం లేదు.
బ్లాగ్ వేదిక టీం విన్నపాలు
*బ్లాగరైనా,బ్లాగు వీక్షకులైనా మీకు తెలిసిన మంచి,మంచి బ్లాగుల వివరాలు మాకు అందించగలరు.
*బ్లాగ్ వేదికను అనేక మంచి బ్లాగులతో నింపే ప్రయత్నంలో సహకరించండి.
*బ్లాగ్ వేదికను,బ్లాగ్ వీక్షకుల సన్నిధికి తీసికెళ్లే ప్రయత్నం చేయమని,బ్లాగర్లకు,బ్లాగ్ వీక్షకులకు మా విన్నపం.
*తెలుగు బ్లాగుల ఔన్నత్యాన్ని ప్రపంచానికి సాటిచెప్పే ప్రయత్నంలో మాకు సహాయ,సహకారాలు అందించవల్సిందిగా కోరుచున్నాము.
బ్లాగ్ వేదిక ద్వారా త్వరలో కలిగే ప్రయోజనాలు
*బ్లాగర్లకు ఆదాయ మార్గాలు ఏర్పాటుచేయడం.
*బ్లాగ్ వేదికలోని ప్రతి మంచిబ్లాగును ప్రపంచ తెలుగుప్రజలకు తెలియచేయడం
*బ్లాగ్ వీక్షకులకు మరిన్ని ప్రయోజనాలు కల్పించడం
*ప్రతి సం||ము బ్లాగ్ వేదిక అవార్డును ఏర్పాటు చేసి మంచిబ్లాగరును ఎన్నుకుని అవార్డ్ అందించే ఏర్పాటు చేయడం.
బ్లాగ్ వేదిక చేపట్టిన కొన్ని వినూత్న కార్యక్రమాలు
*ప్రతి ఆదివారం ఒక మంచిబ్లాగర్ తో ఇంటర్వూను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
మీ బ్లాగును బ్లాగ్ వేదికలో చేర్చుటకు ఈక్రింది COMMENT BOXలో మీ బ్లాగ్ URL ,మీ బ్లాగ్ గురించి రెండు మాటలు టైపు చేసి పంపించండి చాలు.24గం||లలో మీ బ్లాగును పరిశీలించి తీసుకోవడం జరుగుతుంది.

Recent Comments

Most Reading