బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం

అంతర్జాలంలో 4,500 పైగా తెలుగు బ్లాగులున్నాయి.వాటిలో అత్యుత్తమమైనవి, ఉత్తమమైనవి,చెత్తాచెదారంలో నిండియున్నవి కూడా ఉన్నాయి.ఒక బ్లాగ్ వీక్షకుడు ఏది మంచి బ్లాగో,ఏది ఉపయోగపడే బ్లాగో వెతకాలంటే చాలా కష్టపడవల్సి వస్తుంది.నేను మంచి,మంచి బ్లాగులకోసం వెతికి,వెతికి విసికి వేసారిపోయి నాకష్టం మరెవ్వరూ పడకూడదనే కృతనిశ్చయంతో 'బ్లాగ్ వేదికను ప్రారంభించాను.దీని ద్వారా బ్లాగు వీక్షకులకు,బ్లాగర్లకు ఏదో విధంగా ఉపయోగం చేకూర్చాలనే సంకల్పంతో ప్లానింగ్ కూడా చేస్తున్నాను.ఎన్నో ఉపయోగాలు కాలక్రమేణా తెలుస్తూనే ఉంటాయి.ఈ బ్లాగ్ వేదికలో కేవలం ముఖ్యమైనవి 100బ్లాగులు మాత్రమే డిస్ ప్లే అవుతాయి.ప్రతిరోజూ అర్హత కల్గిన బ్లాగులను చేర్చడం,అర్హత కోల్పోయిన బ్లాగులను తొలగించడం కూడా జరుగుతుంది.ఎప్పటికప్పుడు ఈ బ్లాగ్ వేదిక వినూత్నమార్పులతో ,మంచి,మంచి బ్లాగులతో వీక్షకులను అలరిస్తూనే ఉంటుంది.
     ఏ బ్లాగరైనా తన బ్లాగును బ్లాగ్ వేదికలో అనుసంధానం చేయాలనుకున్నప్పుడు ఈక్రింది సూచనలు తప్పనిసరిగా పాటించవల్సిఉంటుంది.
*మీ బ్లాగును ఎప్పటికప్పుడు క్రొత్త,క్రొత్త టపాలతో అప్ డేట్ చేస్తూ ఉండాలి.ఏ బ్లాగ్ అయినా 3నెలలకు మించి క్రొత్త టపా అందించకపోతే అటువంటి బ్లాగులను తొలగించడం జరుగుతుంది.మరీ మంచి బ్లాగ్ అయితే ఉంచడం జరుగుతుంది.
*బ్లాగ్ ఎప్పుడూ అసభ్యానికి,అశ్లీలతకు దూరంగా ఉండాలి.వర్తమాన విషయాలతో ఎక్కువుగా నిండివుంటే బాగుంటుంది.
*బ్లాగ్ వేదికలో మెంబరుగా జాయినయినవారు తప్పనిసరిగా బ్లాగ్ వేదిక లోగోను మీ బ్లాగ్లో అతికించుకోవాలి.క్లిక్ చేయండి.
*బ్లాగ్ వేదికలో మెంబర్ షిప్ కల్పించడం,కల్పించకపోవడం,తిరస్కరించడం,తొలగించడం అన్నీ కూడా బ్లాగ్ వేదిక టీం మాత్రమే సర్వహక్కులూ కల్గియుంది.ఇందులో ఎవరికీ ఏవిధమైన ప్రమేయం లేదు.
     బ్లాగ్ వేదిక టీం విన్నపాలు
*బ్లాగరైనా,బ్లాగు వీక్షకులైనా మీకు తెలిసిన మంచి,మంచి బ్లాగుల వివరాలు మాకు అందించగలరు.
*బ్లాగ్ వేదికను అనేక మంచి బ్లాగులతో నింపే ప్రయత్నంలో సహకరించండి.
*బ్లాగ్ వేదికను,బ్లాగ్ వీక్షకుల సన్నిధికి తీసికెళ్లే ప్రయత్నం చేయమని,బ్లాగర్లకు,బ్లాగ్ వీక్షకులకు మా విన్నపం.
*తెలుగు బ్లాగుల ఔన్నత్యాన్ని ప్రపంచానికి సాటిచెప్పే ప్రయత్నంలో మాకు సహాయ,సహకారాలు అందించవల్సిందిగా కోరుచున్నాము.
    బ్లాగ్ వేదిక ద్వారా త్వరలో కలిగే ప్రయోజనాలు
*బ్లాగర్లకు ఆదాయ మార్గాలు ఏర్పాటుచేయడం.
*బ్లాగ్ వేదికలోని ప్రతి మంచిబ్లాగును ప్రపంచ తెలుగుప్రజలకు తెలియచేయడం
*బ్లాగ్ వీక్షకులకు మరిన్ని ప్రయోజనాలు కల్పించడం
*ప్రతి సం||ము బ్లాగ్ వేదిక అవార్డును ఏర్పాటు చేసి మంచిబ్లాగరును ఎన్నుకుని అవార్డ్ అందించే ఏర్పాటు చేయడం.
    బ్లాగ్ వేదిక చేపట్టిన కొన్ని వినూత్న కార్యక్రమాలు
*ప్రతి ఆదివారం ఒక మంచిబ్లాగర్ తో ఇంటర్వూను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
     మీ బ్లాగును బ్లాగ్ వేదికలో చేర్చుటకు ఈక్రింది COMMENT BOXలో మీ బ్లాగ్ URL ,మీ బ్లాగ్ గురించి రెండు మాటలు టైపు చేసి పంపించండి చాలు.24గం||లలో మీ బ్లాగును పరిశీలించి తీసుకోవడం జరుగుతుంది.  

56 comments

  1. Replies
    1. మీ బ్లాగును జతచేయడం జరిగింది.

      Delete
  2. http://narenwithrgv.blogspot.in/

    ReplyDelete
    Replies
    1. మీ బ్లాగును జతచేయడం జరిగింది.గమనించగలరు

      Delete
  3. Replies
    1. మీ బ్లాగును జతచేయడం జరిగింది.గమనించగలరు

      Delete
  4. మీ ఆహ్వానానికి చాలా సంతోషం!!
    నా బ్లాగ్ లింక్ కింద ఇస్తున్నాను...నాకు నచ్చిన సినిమాలు, పుస్తకాలు, నాలుగు సరదా కబుర్లు..ఇదే నా బ్లాగ్!!
    http://whosaidicantblog.blogspot.in/



    ReplyDelete
    Replies
    1. మీ బ్లాగును జతచేయడం జరిగింది.గమనించగలరు

      Delete
  5. www.nadendlaonline.blogspot.in
    గుంటూరు జిల్లాలోని నాదెండ్ల గ్రామ సంస్కృతి,సంప్రదాయాలు,సాంస్కృతిక కార్యక్రమాలు, వార్తావిశేషాలు, చిలకలూరి పేట పట్టణ విశేషాలు, మరియు సమకాలీన వార్తా విశేషాల సమాహారం

    ReplyDelete
    Replies
    1. మీ బ్లాగును జతచేయడం జరిగింది.గమనించగలరు

      Delete
  6. http://funcounterbyphani.blogspot.com
    please.
    My blog is written in Telugu. I write satire on Movies,politics and contemporary issues. please add my blog " Fun Counter " to your site

    ReplyDelete
    Replies
    1. మీ బ్లాగును జతచేయడం జరిగింది.గమనించగలరు

      Delete
  7. తెలుగులో నేను రాసిన కధలని, కవితలని నా బ్లాగులో పొందు పరుస్తుంటాను..
    నా బ్లాగు పేరు: నా కలలు.. నా కధలు...
    http://kalalukathalu.blogspot.com

    ReplyDelete
    Replies
    1. మీ బ్లాగును జతచేయడం జరిగింది.గమనించగలరు

      Delete
  8. Replies
    1. మీ బ్లాగును జతచేయడం జరిగింది.గమనించగలరు

      Delete
  9. http://21rupees.blogspot.in/

    మనీ మార్కెట్ సంబంధిత విషయములను గురించి తెలుగులో సమాచారము లభించుట లేదు . దీనిపై నాకున్న కొద్ది అవగాహనతో పాటు వివిధ పత్రికలూ మేగ్జైన్స్ మరియు ఇతరుల నుండి సేకరించిన సమాచారమును నలుగురకు తెలియపరచాలనే ఉద్దేశ్యముతో ఈ బ్లాగును ప్రారంభిస్తూ ఉన్నాను .

    ReplyDelete
    Replies
    1. మీ బ్లాగును జతచేయడం జరిగింది.గమనించగలరు

      Delete
  10. Replies
    1. మీ బ్లాగును జతచేయడం జరిగింది.గమనించగలరు

      Delete
  11. Replies
    1. మీ బ్లాగును జతచేయడం జరిగింది.గమనించగలరు

      Delete
  12. add my ayurveda free treatment blog
    http://ayurbless.blogspot.in

    ReplyDelete
    Replies
    1. మీ బ్లాగును జతచేయడం జరిగింది.గమనించగలరు

      Delete
  13. http://maronenu.blogspot.in/
    దయచేసి నా బ్లాగును జతచేయగలరు

    ReplyDelete
    Replies
    1. మీ బ్లాగును జతచేయడం జరిగింది.గమనించగలరు

      Delete
  14. Visit my blog get health information: http://ratnalasrivatsav.blogspot.in
    add my blog

    ReplyDelete
    Replies
    1. మీ బ్లాగును జతచేయడం జరిగింది.గమనించగలరు

      Delete
  15. Please visit and add markets4living.wordpress.com
    : a revisit to our technical education to trade in stock markets

    ReplyDelete
    Replies
    1. మీ బ్లాగును జతచేయడం జరిగింది.గమనించగలరు

      Delete
  16. తెలుగు రచనలు, ఆర్టికల్స్, సీరియల్స్, జోక్స్, సినిమా, కొన్ని ఐడియాలు యిలా ఒకటేంటి అన్ని చమక్కులతో, అచ్చ తెలుగు వాడుక పదాలతో నేను ప్రారంభించిన బ్లాగు dasarigamalu.blogspot.in చదవండి. చదివించండి.

    వరప్రసాద్ దాసరి

    ReplyDelete
    Replies
    1. మీ బ్లాగును జతచేయడం జరిగింది.గమనించగలరు

      Delete
  17. నాకు తెలిసిన ...టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ... తెలుగు లో అందించాలని బ్లాగును ప్రారంబించాను ... బ్లాగ్ ని ఒకసారి పరిశీలించి , ఉపయోగకరమైనది అనిపిస్తే , మీ వేదికలో చేర్చండి ... URL : www.techwaves4u.blogspot.in

    ReplyDelete
    Replies
    1. మీ బ్లాగును జతచేయడం జరిగింది.గమనించగలరు

      Delete
  18. ఆర్యా !నమస్కారములు.
    నేను స్వీయ రచనలైన పద్యములను, సమస్యాపూరణలను నా బ్లాగునందుంచుచున్నాను. నా బ్లాగును మీ వేదికలో జతచేయవలసినదిగా కోరుచున్నాను. ధన్యవాదములు.

    golisastry.blogspot.com

    ReplyDelete
    Replies
    1. మీ బ్లాగును జతచేయడం జరిగింది.గమనించగలరు

      Delete
  19. ఆర్యా !నమస్కారములు.
    నేను స్వీయ రచనలైన కవితలను నా బ్లాగునందుంచుచున్నాను. నా బ్లాగును మీ వేదికలో జతచేయవలసినదిగా కోరుచున్నాను. ధన్యవాదములు.
    golikavita.blogspot.com

    ReplyDelete
    Replies
    1. మీ బ్లాగును జతచేయడం జరిగింది.గమనించగలరు

      Delete
  20. డియర్ సర్,

    నా బ్లాగు "ఇది చదవండి" యు ఆర్ ఎల్ లింకుని జత చేసాను.
    http://ideechadavamdi.blogspot.in/

    తరవాత మీ బ్లాగు వేదికలో... ఏదేని బ్లాగుని, పోస్టు వేసినప్పుడే కాకుండా.. ఎప్పుడూ చూపించండి. ఆ రోజు పోస్టు వేసిన బ్లాగులని మాత్రం పైన చూపితే బాగుంటుందని నా అభిప్రాయం.

    ధన్యవాదాలు

    ReplyDelete
    Replies
    1. సర్, మీ బ్లాగును జత చేయడం జరిగింది.గమనించగలరు.లేటెస్ట్ అప్ డేట్ తో కూడిన 25 బ్లాగులు ముందుగా డిస్ ప్లే అవుతాయి.వాటి తరువాత show all క్లిక్ చేస్తే మిగతా బ్లాగులన్నీ కనిపిస్తాయి సర్.గనించగలరు.బ్లాగ్ వేదిక లోగో మీ బ్లాగులో జతచేసి సహకరించగలరు.సూచనకు కృతజ్ఞతలు.

      Delete
  21. http://telugurealwalls.blogspot.in/

    http://www.telugulocomputers.com/

    ReplyDelete
    Replies
    1. మీ బ్లాగును జతచేయడం జరిగింది.గమనించగలరు.బ్లాగ్ వేదిక లోగో మీ బ్లాగులో జతచేసి సహకరించగలరు. కృతజ్ఞతలు.

      Delete
  22. http://blossomera.blogspot.com

    Lakshmi

    ReplyDelete
    Replies
    1. మీ బ్లాగును జతచేయడం జరిగింది.గమనించగలరు.బ్లాగ్ వేదిక లోగో మీ బ్లాగులో జతచేసి సహకరించగలరు. కృతజ్ఞతలు.

      Delete
  23. "సాక్షి" .. బ్లాగ్ కేవలం ఇన్ఫర్మేషన్ ని వీలైనంత మందికి చేరవేయాలని స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో అభూత కల్పనలు గాని, అధ్బుతమైన కవిత్వం గాని ఏమి వుండదు. ఎక్కువగా న్యూస్ కు ప్రాధాన్యత వుంటుంది.
    please add my blog :

    http://vijaysakshi.blogspot.ae/

    - Vijay Reddy

    ReplyDelete
    Replies
    1. మీ బ్లాగును జతచేయడం జరిగింది.గమనించగలరు.బ్లాగ్ వేదిక లోగో మీ బ్లాగులో జతచేసి సహకరించగలరు. కృతజ్ఞతలు.

      Delete
  24. This comment has been removed by the author.

    ReplyDelete
  25. http://manasupailkebhaavanalu.blogspot.com
    Na blog nu blog vedhika tho jataparachagalaru

    ReplyDelete
  26. http://weddingintroduction.blogspot.in/

    please add my blog

    ReplyDelete
  27. http://vandeemaataram.blogspot.in/

    నా బ్లాగును మీ వేదికలో జతచేయవలసినదిగా కోరుచున్నాను. ధన్యవాదములు.

    ReplyDelete
  28. Add my blog

    http://vaishrecipes.blogspot.in/

    Lakshmi

    ReplyDelete

 

Recent Comments

Most Reading